Posts

Showing posts from February, 2017

Teracopy 3.0

Image
TeraCopy is a compact program designed to copy and move files at the maximum possible speed, providing the user a lot of features: Copy files faster.  TeraCopy uses dynamically adjusted buffers to reduce seek times. Asynchronous copy speeds up file transfer between two physical hard drives. Pause and resume file transfers.  Pause copy process at any time to free up system resources and continue with a single click. Error recovery.  In case of copy error, TeraCopy will try several times and in the worse case just skips the file, not terminating the entire transfer. Interactive file list.  TeraCopy shows failed file transfers and lets you fix the problem and recopy only problem files. Shell integration.  TeraCopy can completely replace Explorer copy and move functions, allowing you work with files as usual.                                                      Click Hear to Download 

Mobile Screen Recorder

Image
కంప్యూటర్ లో లాగా స్క్రీన్ ని రికార్డు చేసుకొనే సదుపాయం మొబైల్ లో లేదు. దీనికి మంచి పరిష్కారమే ఈ AZ Screen Recorder. ఈ   అప్ . సో ఈ అప్ ని పవర్ యూసర్ ఏ కాకుండా నార్మల్ యూసర్ కూడా వాడుకోగలరు.ఇది చాల సింపుల్ గ ఉంటుంది మరియు యూసర్ ఇంటర్స్పస్ కూడా చల్ ఈజీ గ ఉంటుంది.ఇందులో కూల్ ఆప్షన్స్  ఉన్నాయ్.మొబైల్ స్క్రీన్ లో మనకు కావలసిన ప్రదేశాన్ని మాత్రమే రికార్డు చేసుకొనే సదుపాయం ఉంది. రికార్డు చేసిన వీడియోని కూడా ఎడిట్ చేసుకోవచ్చుకుడా.   ఇంకొక ముక్యమైన విషయం  మొబైల్ రూట్ చేయవలసిన అవసరం లేదు  సో మొబైల్ వారంటీ పోతుంది అని బయపడవలసిన అవసరం కూడా లేదు.  డౌన్లోడ్ లింక్ : AZ Screen Recorder మీ విలువైన సూచనలు సలహాలు క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు :) 

Mobile Service center Finding App

Image
చిన్న పెద్ద తేడ లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉండి ఒకే ఒక్క వస్తువు మొబైల్ ఫోన్. ఇది ప్రతి ఒక్కరి జేవితం లో బాగమైపాయింది .ఉదయం నిదుర లేచినప్పటినుండి పడుకునేవరకు మనతోనే ఉంటుంది.ఎవరెవరి తహతుని బట్టి వారు మొబైల్ ఫోన్ ని కొంటుంటారు.మనకి ఎలాంటి జబ్బు వసతి వారి తహతుని బట్టి  హాస్పిటల్ కి వెళుతుంటారు కానీ ఎ మొబైల్ ఫోన్ కి ఇన  జబ్బు చేస్తి అందరు ఒకే సర్వీస్ సెంటర్ కి వెల్ల వలసి వస్తుంది. మీ మొబైల్ ఫోన్ కి ఏదైనా ప్రాబ్లం యాపుడు ఈ  Mobile Service center Finding App   బాగా ఉప యోగ పడుతుంది.        ఈ అప్ ప్రముఖ కంపెనిల మొబైల్ ఫోన్స సర్వీస్ సెంటర్ లిస్టు తో పాటు . వాటి  అడ్రస్ మరియు ఫోన్ నంబర్స్ గూగుల్ మప్స్ లో వాటి అడ్రస్ చూపిస్తుంది ఆన్లైన్ లోనే కాక offline లో కూడా సేవ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ లింక్: Mobile Service Center   మీ సూచనలు సలహాలు  క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. 

Best App For Everyone AroundMe

Image
Around Me చాలా ఉపయోగమైన అప్.  మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ ఎటిఎం సెంటర్ లాంటి వాటి కోసం వెతుకుతూ ఉంటాం. కొందరికి బాష సమస్య కావచ్చు. మరికొందరు మొహమాటం కావచ్చు . ఎవరిమీద అదరపడకుండా మీ స్మార్ట్ ఫోన్ తోనే సమస్త సమాచారని తెలుసుకోవచ్చు. ఈ అప్ మీ సమీపం లోని బ్యాంకు,  గ్యాస్ స్టేషన్, ఆసుపత్రి, హోటల్, సినిమా థియేటర్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్ ,ఎటిఎం సెంటర్ మొదలగు వివరాలను చూపిస్తుంది.  ఈ అప్ ఆండ్రాయిడ్ మరియు ఐ ఓస్ లకు అందుబాటులో ఉంది. డౌన్లోడ్ లింక్స్ : ఆండ్రాయిడ్   మీ సూచనలు సలహాలు  క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు              

Type faster in Indian languages in your Mobile.its very easy

Image
ఫేస్బుక్ ద్వారకని whats app ద్వారా కానీ తెలుగులో mesage పంపడం చాలా బాగుంటుందికదా. ఇలా సులబంగా టైపు చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఓక అప్లికేషన్ ఉంది.   గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అప్. ఈ అప్ 11 బాషలను ఇది సుపోర్ట్ చేస్తుంది. టైపు చేయడం కూడా చాలా సులబంగా ఉంటుంది. Example: Namaskaram  అని టైపు చేస్తి అది నమస్కారం గ చూపిస్తుంది Download కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మీ సూచనలు సలహాలు దయచేసి కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు.