Best App For Everyone AroundMe

Around Me చాలా ఉపయోగమైన అప్.  మనం కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ ఎటిఎం సెంటర్ లాంటి వాటి కోసం వెతుకుతూ ఉంటాం. కొందరికి బాష సమస్య కావచ్చు. మరికొందరు మొహమాటం కావచ్చు . ఎవరిమీద అదరపడకుండా మీ స్మార్ట్ ఫోన్ తోనే సమస్త సమాచారని తెలుసుకోవచ్చు. ఈ అప్ మీ సమీపం లోని బ్యాంకు,  గ్యాస్ స్టేషన్, ఆసుపత్రి, హోటల్, సినిమా థియేటర్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్ ,ఎటిఎం సెంటర్ మొదలగు వివరాలను చూపిస్తుంది. 


ఈ అప్ ఆండ్రాయిడ్ మరియు ఐ ఓస్ లకు అందుబాటులో ఉంది.

డౌన్లోడ్ లింక్స్ : ఆండ్రాయిడ్  
మీ సూచనలు సలహాలు  క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు 
            

Comments

Popular posts from this blog

Maxthon browser

Teracopy 3.0

Type faster in Indian languages in your Mobile.its very easy