Type faster in Indian languages in your Mobile.its very easy

ఫేస్బుక్ ద్వారకని whats app ద్వారా కానీ తెలుగులో mesage పంపడం చాలా బాగుంటుందికదా.
ఇలా సులబంగా టైపు చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఓక అప్లికేషన్ ఉంది.  గూగుల్ ఇండిక్ కీబోర్డ్అప్.
ఈ అప్ 11 బాషలను ఇది సుపోర్ట్ చేస్తుంది.
టైపు చేయడం కూడా చాలా సులబంగా ఉంటుంది.
Example: Namaskaram  అని టైపు చేస్తి అది నమస్కారం గ చూపిస్తుంది




Download కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మీ సూచనలు సలహాలు దయచేసి కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు.



Comments

Popular posts from this blog

Maxthon browser

Best App For Everyone AroundMe

Teracopy 3.0