Posts

Showing posts from February 8, 2017

Mobile Screen Recorder

Image
కంప్యూటర్ లో లాగా స్క్రీన్ ని రికార్డు చేసుకొనే సదుపాయం మొబైల్ లో లేదు. దీనికి మంచి పరిష్కారమే ఈ AZ Screen Recorder. ఈ   అప్ . సో ఈ అప్ ని పవర్ యూసర్ ఏ కాకుండా నార్మల్ యూసర్ కూడా వాడుకోగలరు.ఇది చాల సింపుల్ గ ఉంటుంది మరియు యూసర్ ఇంటర్స్పస్ కూడా చల్ ఈజీ గ ఉంటుంది.ఇందులో కూల్ ఆప్షన్స్  ఉన్నాయ్.మొబైల్ స్క్రీన్ లో మనకు కావలసిన ప్రదేశాన్ని మాత్రమే రికార్డు చేసుకొనే సదుపాయం ఉంది. రికార్డు చేసిన వీడియోని కూడా ఎడిట్ చేసుకోవచ్చుకుడా.   ఇంకొక ముక్యమైన విషయం  మొబైల్ రూట్ చేయవలసిన అవసరం లేదు  సో మొబైల్ వారంటీ పోతుంది అని బయపడవలసిన అవసరం కూడా లేదు.  డౌన్లోడ్ లింక్ : AZ Screen Recorder మీ విలువైన సూచనలు సలహాలు క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు :) 

Mobile Service center Finding App

Image
చిన్న పెద్ద తేడ లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉండి ఒకే ఒక్క వస్తువు మొబైల్ ఫోన్. ఇది ప్రతి ఒక్కరి జేవితం లో బాగమైపాయింది .ఉదయం నిదుర లేచినప్పటినుండి పడుకునేవరకు మనతోనే ఉంటుంది.ఎవరెవరి తహతుని బట్టి వారు మొబైల్ ఫోన్ ని కొంటుంటారు.మనకి ఎలాంటి జబ్బు వసతి వారి తహతుని బట్టి  హాస్పిటల్ కి వెళుతుంటారు కానీ ఎ మొబైల్ ఫోన్ కి ఇన  జబ్బు చేస్తి అందరు ఒకే సర్వీస్ సెంటర్ కి వెల్ల వలసి వస్తుంది. మీ మొబైల్ ఫోన్ కి ఏదైనా ప్రాబ్లం యాపుడు ఈ  Mobile Service center Finding App   బాగా ఉప యోగ పడుతుంది.        ఈ అప్ ప్రముఖ కంపెనిల మొబైల్ ఫోన్స సర్వీస్ సెంటర్ లిస్టు తో పాటు . వాటి  అడ్రస్ మరియు ఫోన్ నంబర్స్ గూగుల్ మప్స్ లో వాటి అడ్రస్ చూపిస్తుంది ఆన్లైన్ లోనే కాక offline లో కూడా సేవ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ లింక్: Mobile Service Center   మీ సూచనలు సలహాలు  క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు.