Mobile Screen Recorder

కంప్యూటర్ లో లాగా స్క్రీన్ ని రికార్డు చేసుకొనే సదుపాయం మొబైల్ లో లేదు. దీనికి మంచి పరిష్కారమే ఈ
AZ Screen Recorder. ఈ  అప్ . సో ఈ అప్ ని పవర్ యూసర్ ఏ కాకుండా నార్మల్ యూసర్ కూడా వాడుకోగలరు.ఇది చాల సింపుల్ గ ఉంటుంది మరియు యూసర్ ఇంటర్స్పస్ కూడా చల్ ఈజీ గ ఉంటుంది.ఇందులో కూల్ ఆప్షన్స్  ఉన్నాయ్.మొబైల్ స్క్రీన్ లో మనకు కావలసిన ప్రదేశాన్ని మాత్రమే రికార్డు చేసుకొనే సదుపాయం ఉంది. రికార్డు చేసిన వీడియోని కూడా ఎడిట్ చేసుకోవచ్చుకుడా.  

ఇంకొక ముక్యమైన విషయం మొబైల్ రూట్ చేయవలసిన అవసరం లేదు సో మొబైల్ వారంటీ పోతుంది అని బయపడవలసిన అవసరం కూడా లేదు. 
డౌన్లోడ్ లింక్ : AZ Screen Recorder



మీ విలువైన సూచనలు సలహాలు క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు :) 


Comments

Popular posts from this blog

Maxthon browser

Best App For Everyone AroundMe

Teracopy 3.0