Mobile Service center Finding App

చిన్న పెద్ద తేడ లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉండి ఒకే ఒక్క వస్తువు మొబైల్ ఫోన్. ఇది ప్రతి ఒక్కరి జేవితం లో బాగమైపాయింది .ఉదయం నిదుర లేచినప్పటినుండి పడుకునేవరకు మనతోనే ఉంటుంది.ఎవరెవరి తహతుని బట్టి వారు మొబైల్ ఫోన్ ని కొంటుంటారు.మనకి ఎలాంటి జబ్బు వసతి వారి తహతుని బట్టి  హాస్పిటల్ కి వెళుతుంటారు కానీ ఎ మొబైల్ ఫోన్ కి ఇన  జబ్బు చేస్తి అందరు ఒకే సర్వీస్ సెంటర్ కి వెల్ల వలసి వస్తుంది. మీ మొబైల్ ఫోన్ కి ఏదైనా ప్రాబ్లం యాపుడు ఈ Mobile Service center Finding App  బాగా ఉపయోగ పడుతుంది.  





 ఈ అప్ ప్రముఖ కంపెనిల మొబైల్ ఫోన్స సర్వీస్ సెంటర్ లిస్టు తో పాటు . వాటి  అడ్రస్ మరియు ఫోన్ నంబర్స్ గూగుల్ మప్స్ లో వాటి అడ్రస్ చూపిస్తుంది ఆన్లైన్ లోనే కాక offline లో కూడా సేవ్ చేసుకోవచ్చు
డౌన్లోడ్ లింక్: Mobile Service Center 

మీ సూచనలు సలహాలు  క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. 



Comments

Popular posts from this blog

Maxthon browser

Teracopy 3.0

Type faster in Indian languages in your Mobile.its very easy