How to identify FAKE Memory card With SD Insight App
SD Insight App చాల ఉపయోగకరమైన అప్. మనలో చాలామందికి అనుభవం ఉదా: షాప్ లో 16 gb మెమరీ కార్డు కొన్నాం అనుకోండి. అది మొబైల్ వేయగానే మెమరీ సైజు తగ్గడం కానీ లేదా సరిగాపనిచేకపోవడం కానీ
జరుగుతుంది దానికి కారణం. మార్కెట్ లో చాలావరకు నకిలీ మెమరీ కార్డ్లు లబించడం. తక్కువ ధరకు లబించడం వలన ముందు వెనుక ఆలోచించ కుండా కోనేస్తున్నాం. మనం కొన్న మెమరీ కార్డు కంపెనీ దా కదా అన్న విషయం తెలుకోవడానికి ఈ అప్ చాల బాగా ఉపయోగ పడుతుంది ఈ క్రింది ఫోటో నా మొబైల్ లోని మెమరీ కార్డు డీటెయిల్స్ చెబుతుంది. ఇది అందరికి ఉపయోగపడే అప్ .
Comments
Post a Comment