Type faster in Indian languages in your Mobile.its very easy
ఫేస్బుక్ ద్వారకని whats app ద్వారా కానీ తెలుగులో mesage పంపడం చాలా బాగుంటుందికదా. ఇలా సులబంగా టైపు చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఓక అప్లికేషన్ ఉంది. గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అప్. ఈ అప్ 11 బాషలను ఇది సుపోర్ట్ చేస్తుంది. టైపు చేయడం కూడా చాలా సులబంగా ఉంటుంది. Example: Namaskaram అని టైపు చేస్తి అది నమస్కారం గ చూపిస్తుంది Download కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మీ సూచనలు సలహాలు దయచేసి కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు.
Comments
Post a Comment